కరెంట్ ఆఫీస్ లలో పర్మినెంట్ జాబ్స్ : NEEPCO Recruitment 2025 – 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు | Latest Govt Jobs In telugu
NEEPCO ఉద్యోగాలు 2025 – 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు NEEPCO Recruitment 2025 : భారత ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న ఉత్తర తూర్పు విద్యుత్ సంస్థ NEEPCO (North Eastern Electric Power Corporation Limited) నుండి మరో మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (Executive Trainee) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 30 ఖాళీలు ఉన్న ఈ నోటిఫికేషన్‌కు అర్హత గల అభ్యర్థులు … Read more