NEET PG Cut Off 2025 – కేటగిరీ వారీ కట్ ఆఫ్, Counselling Process పూర్తి వివరాలు
NEET PG Cut Off 2025 – పూర్తి వివరాలు, కౌన్సెలింగ్ సమాచారం డాక్టర్ అవ్వాలని కలలుకనే వాళ్లలో చాలా మంది MBBS పూర్తయ్యాక Post Graduation (MD, MS, Diploma) కోసం NEET PG exam attempt చేస్తారు. ఈ exam ప్రతి సంవత్సరం చాలా కఠినంగా జరుగుతుంది, ఎందుకంటే seats పరిమితంగా ఉంటాయి కానీ aspirants మాత్రం లక్షల్లో ఉంటారు. ఈ సంవత్సరం 2025 NEET PG exam ఆగస్టు 3న దేశవ్యాప్తంగా ఒకే … Read more