North Eastern Railway Recruitment 2025 – 49 Group C & D ఉద్యోగాలు | Latest Govt jobs in telugu

నార్త్ ఈస్ట్రన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2025 – పూర్తి వివరాలు తెలుగులో North Eastern Railway Recruitment 2025 ; మన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే అందరికీ ఎంత ఇష్టం ఉంటుందో తెలిసిందే. ఆ కలను నెరవేర్చుకునే మరో మంచి అవకాశం వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని నార్త్ ఈస్ట్రన్ రైల్వే (NER) కొత్తగా Group C, Group D పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 49 పోస్టులు ఉండగా, ఇవి స్పోర్ట్స్ కోటా కింద భర్తీ … Read more

You cannot copy content of this page