NMMS Scholarships 2025 : స్కూల్ విద్యార్థులకు ₹12,000/- స్కాలర్షిప్
NMMS Scholarships 2025: పేద విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాసట ఈ కాలంలో చదువుని కొనసాగించాలంటే ఖర్చులే కాకుండా ఓ ధైర్యం కావాలి. మన ఊర్లలోని చాలామంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుని మధ్యలోనే మానేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS)” అన్నది ఎంతోమందికి బంగారు అవకాశం లాగా మారింది. ఈ స్కీమ్ ద్వారా, 8వ తరగతి చదువుతున్న పిల్లలు NMMS పరీక్ష … Read more