AIIMS Gorakhpur Non Faculty Recruitment 2025 | ఏఐఐఎంఎస్ గోరఖ్‌పూర్ నాన్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ | 10th, ఇంటర్, డిగ్రీకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ | Latest Govt jobs In telugu

AIIMS Gorakhpur Non Faculty Recruitment 2025 పూర్తి వివరాలు మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే ఒక రేంజ్ ఉంటుంది. ముఖ్యంగా ఆస్పత్రి, ఆరోగ్య శాఖ సంబంధిత ఉద్యోగాలు అయితే జాబ్ సెక్యూరిటీ, సాలరీ, అలవెన్సులు బాగానే ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ AIIMS Gorakhpur నుండి. AIIMS అంటే All India Institute of Medical Sciences. ఇది దేశంలో ఉన్న అత్యుత్తమ వైద్య మరియు పరిశోధన సంస్థలలో ఒకటి. … Read more

You cannot copy content of this page