NTPC Executive Trainee Recruitment 2025 Notification | NTPC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు – Apply Online for 15 Posts
NTPC Executive Trainee Recruitment 2025 – పూర్తి వివరాలు తెలుగులో ఇప్పుడు మనం మాట్లాడుకునేది NTPC (National Thermal Power Corporation) నుండి వచ్చిన కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించే. 2025 సంవత్సరానికి NTPC Executive Trainee పోస్టుల కోసం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ 20 ఆగస్టు 2025న రిలీజ్ అయ్యింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 26 ఆగస్టు 2025న మొదలై, 09 సెప్టెంబర్ 2025తో … Read more