OICL Assistant Notification 2025 : 500 క్లాస్ 3 అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేస్కోండి!
OICL Assistant Notification 2025 – 500 పోస్టులకు అప్లై చేస్కోండి! | గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశమే! ఐదు వందల (500) పోస్టులతో ఓ సూపర్ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దీన్ని విడుదల చేసింది ఒరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL). ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థే కాబట్టి, ఎవరైనా సీరియస్ గా ఈ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నవాళ్లు దీన్ని మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ ని ఆగస్ట్ 1, 2025న విడుదల చేసారు. అప్లికేషన్లు ఆగస్ట్ … Read more