OnePlus Nord 5 Mobile 2025 : మధ్య తరగతి వాళ్ల కోసం ఫుల్ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్!
OnePlus Nord 5 వచ్చేసింది – ఈ సారి ధర తగ్గింది కానీ ఫీచర్ల లో భళా మాటే! OnePlus Nord 5 Mobile 2025 : ప్రస్తుతం మార్కెట్లో mid-range segment లో చిచ్చెదురుగా తయారైపోయిన బ్రాండ్ OnePlus. ప్రత్యేకంగా యువతకి మనసు దోచేసిన ఈ కంపెనీ, ఇప్పుడు Nord సిరీస్ లో ఇంకో కొత్త బాంబ్ పేల్చింది. అదే OnePlus Nord 5. ఇప్పటివరకు వచ్చిన Nord 2, Nord CE లతో పోలిస్తే … Read more