Sainik School Amethi Recruitment 2025 – Teaching & Non-Teaching Jobs వివరాలు | Sainik School Latest Jobs Telugu
Sainik School Amethi Recruitment 2025 – పూర్తి వివరాలు దేశంలో ఉన్న అన్ని సైనిక్ స్కూళ్లలో ప్రతి ఏటా కొత్తబ్యాచ్ విద్యార్థులను తీసుకోవడమే కాదు, అందుకు కావాల్సిన టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందిని కూడా రిక్రూట్ చేస్తుంటారు. ఈ సారి ఉత్తరప్రదేశ్లోని సైనిక్ స్కూల్ అమేథి నుంచి PGT, Lab Assistant, Office Staff, TGT, Matron వంటి మొత్తం 09 పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు ప్రభుత్వ రంగానికి దగ్గరగా ఉన్న, … Read more