అదిరిపోయే RailOne యాప్ – ఇప్పుడు రైల్వే ప్రయాణాలన్నీ చిటికెలో!
అదిరే ఫీచర్లతో.. ఆల్ ఇన్ వన్ రైల్వే యాప్ – RailOne గురించిమాట్లడుకుందాం! ఇప్పుడు ట్రైన్ టికెట్ బుకింగ్ అంటే IRCTC యాప్, PNR స్టేటస్ కోసం ఇంకో వెబ్‌సైట్, లైవ్ లొకేషన్ కోసం ఇంకో యాప్ ఓపెన్ చేయాలి. అన్నీ ఒక్క దగ్గరే ఉంటే ఎంత బాగుండేదో అనుకునే వాళ్లకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఉంది. అదే RailOne అనే కొత్త రైలు యాప్. ఇదొచ్చేసరికి… నిజంగా పక్కా యాప్ అనిపిస్తుంది. RailOne అంటే … Read more