AP POLYCET Seat Allotment 2025 Released – College Details, Reporting Dates, Fees Info
AP POLYCET సీట్ అలాట్మెంట్ రిజల్ట్ 2025 వచ్చిందా? ఎలా చూడాలి? తర్వాతి దశలు ఏంటి? AP POLYCET Seat Allotment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షే AP POLYCET. 2025 సంవత్సరం కోసం పరీక్ష కూడా పూర్తయ్యింది, ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పుడు విద్యార్థులు ఎదురుచూస్తున్నది ఒక్కటే – సీట్ అలాట్మెంట్ రిజల్ట్. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, ఈ సీట్ అలాట్మెంట్ … Read more