AP Ration Card Latest News 2025 | కొత్త రేషన్ కార్డుల పంపిణీ పూర్తి వివరాలు
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త – ఆగస్టు 25 నుంచి APలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ AP Ration Card Latest News 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పౌరుల కోసం ప్రభుత్వం మరోసారి వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించారు. ఏ తేదీ నుంచి కొత్త కార్డులు పంపిణీ? … Read more