NIRDPR Data Enumerators Recruitment 2025 | పంచాయతీ రాజ్ శాఖ డేటా ఎన్యూమరేటర్ ఉద్యోగాలు
NIRDPR Data Enumerators Recruitment 2025 – పంచాయతీ రాజ్ శాఖలో డేటా ఎన్యూమరేటర్ ఉద్యోగాలు పరిచయం హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) దేశవ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధి రంగంలో ట్రైనింగ్, రీసెర్చ్, కన్సల్టెన్సీ పనులు చేస్తుంది. ఇప్పుడు ఈ సంస్థ 149 వాటర్‌షెడ్ ప్రాజెక్టుల మిడ్-టర్మ్ ఈవాల్యూయేషన్ కోసం డేటా ఎన్యూమరేటర్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ పై భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగం పూర్తిగా తాత్కాలికం, రోజువారీ … Read more