RRB ALP CBAT అడ్మిట్ కార్డు 2025 విడుదల – హాల్ టికెట్ డౌన్లోడ్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి
RRB ALP CBAT అడ్మిట్ కార్డు 2025 – పూర్తిగా తెలుగులో వివరాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాలకు నిర్వహించే CBAT (Computer Based Aptitude Test) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును 2025 జూలై 11న విడుదల చేయనుంది. ఈ పరీక్ష జూలై 15, 2025న దేశవ్యాప్తంగా జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్ష రాయనున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. … Read more