RRB Paramedical Jobs 2025 : ఇండియన్ రైల్వేలో 434 పారా మెడికల్ ఉద్యోగాలు!
RRB Paramedical Jobs 2025 Notification – ఇండియన్ రైల్వేలో 434 పారా మెడికల్ ఉద్యోగాలు! ఇండియన్ రైల్వే సిబ్బంది విభాగం నుండి పారా మెడికల్ ఉద్యోగాల కోసం ఓ పెద్ద నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రైల్వే జాబ్స్ కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా CEN 03/2025 అనే అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ తో 434 ఖాళీలకు సంబంధించి ఒక సూచనాత్మక ప్రకటనను రిలీజ్ చేసింది. రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం ఆశించే వారు ఇది … Read more