RRB Technician Notification 2025: ఆఖరి తేదీ పొడిగించారు – 6238 ఖాళీలు
RRB Technician Notification 2025: ఆఖరి తేదీ పొడిగించారు – 6238 ఖాళీలు RRB Technician Notification 2025 : ఇండియన్ రైల్వేలో Technician ఉద్యోగాలకు సంబంధించిన CEN నెం. 02/2025 నోటిఫికేషన్ ఇటీవలే విడుదల కాగా, ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించారు. మొదటగా జూలై 28, 2025 వరకు దరఖాస్తు చేయాలన్న షెడ్యూల్ ఉండగా, తాజాగా విడుదలైన Corrigendum ప్రకారం, దరఖాస్తు చేసుకునే చివరి తేదీని ఆగస్టు 7, 2025 (రాత్రి 11:59 … Read more