APSRTC డ్రైవర్ రిక్రూట్మెంట్ 2025 – అప్లికేషన్ లెదు, డైరెక్ట్‌గా డిపోకే వెళ్ళాలి!

APSRTC డ్రైవర్ రిక్రూట్మెంట్ 2025 – అప్లికేషన్ లెదు, డైరెక్ట్‌గా డిపోకే వెళ్ళాలి! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వస్తున్న క్రమంలో APSRTC భారీ స్థాయిలో డ్రైవర్లను నియమించనుంది. ఆగస్టు 15, 2025 నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సుమారు 1500 ఖాళీలకు ఈ నియామకాలు జరుగనున్నాయి. ఈ ఉద్యోగం 10వ తరగతి పాసైనవారికి మంచి అవకాశం అని చెప్పొచ్చు. మగ అభ్యర్థులకే ఈ అవకాశం ఉంది. ఉద్యోగ వివరాలు – … Read more

You cannot copy content of this page