AP REVENUE JOBS 2025 : Assistant Manager ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
AP REVENUE JOBS 2025 : ఆంధ్రప్రదేశ్లో ఉండే చాలా మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకి స్థిరమైన ప్రభుత్వ రంగ ఉద్యోగం అంటే ఒక కలే. అలాంటి వారందరికీ ఇదో మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్న స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది సాధారణ ఉద్యోగం … Read more