Tech Mahindra Jobs Hyderabad : టెక్ మహీంద్రా సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ ఇంటర్నేషనల్ వాయిస్ వాక్-ఇన్ డ్రైవ్
టెక్ మహీంద్రా – సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ (ఇంటర్నేషనల్ వాయిస్) ఉద్యోగాలు – హైదరాబాద్లోనే డైరెక్ట్ వాక్-ఇన్ డ్రైవ్ Tech Mahindra Jobs Hyderabad : ఇటీవల హైదరాబాద్లో జాబ్ వెతుకుతున్నవాళ్లకి టెక్ మహీంద్రా నుంచి మంచి అవకాశం వచ్చింది. సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ – ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కోసం పెద్ద ఎత్తున వాక్-ఇన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియెన్స్ ఉన్న వాళ్లిద్దరికీ ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఇంటర్వ్యూ వాక్-ఇన్ మోడ్‌లోనే … Read more