SSC నుండి 3131 క్లర్క్ ఉద్యోగాలు వచ్చేశాయ్ 🔥| SSC CHSL Notification 2025
SSC CHSL Recruitment 2025 : దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో క్లర్క్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. సిబిఎస్ఈ కింద పని చేసే Staff Selection Commission (SSC)వారు CHSL (Combined Higher Secondary Level) 2025 నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో Lower Division Clerk (LDC), Junior Secretariat Assistant (JSA), Postal Assistant (PA)/Sorting Assistant (SA), Data Entry Operator (DEO) … Read more