AP Contract Jobs 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హత తో అటెండర్ ఉద్యోగాలు విడుదల
AP Contract Jobs 2025 : ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖకి చెందిన మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. కర్నూల్ జనరల్ హాస్పిటల్ మరియు కర్నూల్ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి జిల్లాలోని అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నంబర్ 01/Combined Recruitment/2025, తేదీ 03.07.2025న విడుదల అయింది. ఈ నియామకం కర్నూల్, నంద్యాల జిల్లాల్లో నివసించే అభ్యర్థులకే పరిమితం. ఈ నోటిఫికేషన్ ప్రకారం తయారు చేయబడే … Read more