Sutherland Voice Process Jobs Hyderabad | సతర్లాండ్ లో ఫ్రెషర్స్ కి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు
Sutherland Voice Process Jobs Hyderabad | సతర్లాండ్ లో ఫ్రెషర్స్ కి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు హైదరాబాద్ లో ఉన్నవాళ్లకి మంచి అవకాశం వచ్చింది. మల్టీనేషనల్ కంపెనీ Sutherland Global Services ఇప్పుడు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేపట్టింది. ఫ్రెషర్స్ అయినా, అనుభవం ఉన్న వాళ్లైనా అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగం పూర్తి స్థాయి Work From Office ఉద్యోగం, అలాగే నైట్ షిఫ్ట్స్ లో పని చేయడానికి సిద్ధంగా … Read more