Sutherland Jobs Hyderabad 2025 | సతర్లాండ్ హైదరాబాదు ఉద్యోగాల పూర్తి వివరాలు
Sutherland International Voice & Non-Voice Jobs Hyderabad – పూర్తి వివరాలు Sutherland Jobs Hyderabad హైదరాబాద్లో మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్నవాళ్లకి బంపర్ ఛాన్స్ వచ్చింది. Sutherland కంపెనీ International Voice & Non-Voice process కోసం కొత్తగా రిక్రూట్మెంట్ ప్రారంభించింది. ఫ్రెషర్స్ అయినా, అనుభవం ఉన్న వాళ్లైనా ఈ అవకాశానికి అప్లై చేయవచ్చు. ఉద్యోగం స్వభావం ఈ పోస్టులు ప్రధానంగా International Voice & Non-Voice Support కి సంబంధించినవి. అంటే foreign … Read more