CPGET 2025 Results – తెలంగాణా CPGET Rank Card Download Link, Merit List, Counselling Dates
CPGET 2025 ఫలితాలు విడుదల – ర్యాంక్ కార్డు డౌన్లోడ్ వివరాలు CPGET 2025 Results : తెలంగాణలోని విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూసిన CPGET 2025 ఫలితాలు చివరికి బయటకు వచ్చాయి. ఈసారి ఓస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET) రిజల్ట్స్ విడుదలై, ర్యాంక్ కార్డులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫలితాలతో రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు అలాగే పీజీ కోర్సుల అడ్మిషన్లకు మార్గం … Read more