Kannappa Movie Review : ఒక అవిశ్వాసి… భగవంతుడికి భక్తుడిగా ఎలా మారాడో తెలుసా?
కనప్ప సినిమా రివ్యూ :- Kannappa Movie Review : మన విష్ణు మంచు గారికి భగవంతుడు ఇచ్చిన అవకాశం… కానీ దేవుడే పరీక్ష కూడా పెట్టేసాడు! అప్పటిదాకా జోక్స్, ట్రోల్స్, సెటైర్లు అన్నిటినీ తట్టుకుని… విష్ణు మంచు ఈసారి ఒక గంభీరమైన కధను ఎంచుకున్నాడు – భక్త కనప్ప కథ. ఒక అవిశ్వాసి ఎలా భగవంతుడి భక్తుడిగా మారాడు అన్న విషయాన్ని స్పిరిచువల్ గానే కాకుండా, కొంత సినిమాటిక్ గాను చూపించాలనే ప్రయత్నం చేసి, కొంతవరకు … Read more