TS TET Results 2025 విడుదల | స్కోర్‌ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా చేయాలి? పూర్తీ సమాచారం ఇక్కడే!”

తెలంగాణ TET ఫలితాలు వచ్చేశాయి! ఉత్తీర్ణత సాధించిన వాళ్లకు ఇవే నెక్స్ట్ స్టెప్స్! TS TET Results 2025 : TG TET తెలంగాణలో ఉపాధ్యాయులుగా పని చేయాలని కలలు కంటున్నవాళ్లకు మరో కీలక దశ పూర్తయింది. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2025 ఫలితాలు జూలై 22 ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ఫలితాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఇక తమ కృషికి ఫలితం చూసే సమయం వచ్చిందని చెప్పాలి. … Read more

You cannot copy content of this page