TGSRTC ITI ప్రవేశాలు 2025 : హైదరాబాద్, వరంగల్లో కోర్సుల కోసం అప్లై చెయ్యండి
TGSRTC ఐటీఐ నోటిఫికేషన్ 2025 – హైదరాబాద్, వరంగల్ ఐటీఐల్లో సీట్లు ఖాళీ! తెలంగాణ రాష్ట్ర రోడ్డుశాఖ సొంతంగా నడిపే TGSRTC విద్యాసంస్థల్లో 2025లో ఐటీఐ కోర్సులకు ప్రవేశ ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్లోని హాకీంపేట క్యాంపస్, వరంగల్ ములుగు రోడ్డులోని RTC ఐటీఐ కళాశాలలో ఈ సారి వివిధ ట్రేడ్లలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐటీఐ చదవాలని అనుకునే విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా ఎలాంటి background ఉన్నా, చదువు పూర్తిచేయగానే వృత్తి పరిజ్ఞానం … Read more