TS EAMCET 2025 Seat Allotment: ఫలితాలు విడుదల | చెక్ చేయండి

TS EAMCET 2025 Seat Allotment ఫలితాలు వచ్చేశాయ్… ఫస్ట్ విడతలో మీకేం సీటు వచ్చిందో తెలుసుకోండీ! తెలంగాణాలో EAMCET రాయిన విద్యార్థులకు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఎట్టకేలకు జూలై 13, 2025 న విడుదల చేయబోతున్నట్టు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) క్లియర్‌గా చెప్పింది. ఎప్పటినుండో వెబ్ ఆప్షన్లు వేసి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విద్యార్థులకి ఇది ఓ మంచి వార్తే. ఈ ఫలితాల ప్రకారంగా మీరు ఎలాంటి … Read more

You cannot copy content of this page