TGPRB Notification 2025 : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 – పూర్తి వివరాలు
TGPRB Notification 2025 : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 – పూర్తి వివరాలు తెలంగాణ ప్రభుత్వంలో మరో పెద్ద అవకాశాన్ని TSLPRB ప్రకటించింది. Assistant Public Prosecutors (Category – 6) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 118 ఖాళీలు ఉన్నాయి. లా చదివినవాళ్లకి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఖాళీల వివరాలు మొత్తం పోస్టులు: 118 Multi Zone – I: 50 Multi Zone – … Read more