TSRTC Jobs 2025 – 3038 పోస్టుల భర్తీ ప్రకటన | TSRTC Recruitment Notification Full Details

తెలంగాణలో TSRTC కొత్తగా 3,038 ఉద్యోగాలు – పూర్తి సమాచారం తెలుగులో TSRTC Jobs 2025 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈసారి మొత్తం 3,038 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలు రాష్ట్రం అంతటా TSRTC డిపోలలో, కార్యాలయాలలో భర్తీ కానున్నాయి. ఈ ప్రకటన ద్వారా డ్రైవర్‌ పనుల నుంచి ఇంజినీరింగ్‌, అకౌంట్స్‌, మెడికల్ … Read more

You cannot copy content of this page