TTD ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు 2024: ఎగ్జామ్ లేదు, ₹44,700 జీతం : TTD Recruitment 2025
TTD Recruitment 2025 : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలో, ఎవరు అర్హులు, ఎలాంటి ప్రక్రియ ఉంటుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పని ఏంటి? :- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంటే, తినదగిన పదార్థాల నాణ్యత, హైజీన్, భద్రతను పరిశీలించే అధికారి. ఈ ఉద్యోగంలో ఉన్నవారు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కిరాణా దుకాణాలు … Read more