Tummee Part Time Jobs 2025 : పార్ట్ టైమ్ కస్టమర్ సపోర్ట్ జాబ్ – రోజుకి 2 గంటల వర్క్, ఇంటి నుంచే పని
టమ్మీ కంపెనీలో పార్ట్‌టైం కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ ఉద్యోగం – ఇంటి నుంచే పని, ఇంగ్లీష్ బాగా వచ్చేవాళ్లకే అవకాశం Tummee Part Time Jobs 2025 : ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేయాలనుకునేవాళ్లకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. టమ్మీ అనే ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో “పార్ట్‌టైం కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్” పోస్టుకు నియామక ప్రకటన వెలువడింది. ఈ ఉద్యోగం పూర్తిగా రిమోట్ ఆధారంగా ఉంటుంది. వీరి సేవలను మెయిల్ ద్వారా వినియోగదారులకు అందించాలి. … Read more