AP Vahana Mithra Scheme 2025 | ఆంధ్రప్రదేశ్ వాహన మిత్ర పథకం 15,000 రూపాయల సహాయం
AP Vahana Mithra Scheme 2025 | ఆంధ్రప్రదేశ్ వాహన మిత్ర పథకం 15,000 రూపాయల సహాయం పరిచయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవర్ల కోసం ప్రభుత్వం కొత్తగా ఒక అద్భుతమైన పథకం ప్రారంభించింది. దీనికి పేరు వాహన మిత్ర పథకం. ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి ఒకసారి ₹15,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దసరా పండగ కానుకగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ … Read more