Vikasit Bharat Yojana 2025: ఉద్యోగ అవకాశాల కోసం కేంద్రం కొత్త పథకం – పూర్తి వివరాలు
వికసిత్ భారత్ ఉద్యోగ యోజనపై పూర్తి వివరాలు – 2025 నుంచి దేశవ్యాప్తంగా ఉద్యోగాల జాతర Vikasit Bharat Yojana 2025 : ఉద్యోగాలు కల్పించే మిషన్‌కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తీసుకొచ్చిన PM Viksit Bharat Rozgar Yojana అనే కొత్త స్కీమ్‌కి ఆమోదం లభించింది. ఈ పథకం 2025 ఆగస్టు 1 నుంచి అమలులోకి రాబోతుంది. మూడు కీలక మిషన్లతో రూపొందించబడిన ఈ కార్యక్రమం రెండేళ్లలో … Read more