ఫేస్‌బుక్ కామెంట్ వల్ల రూ.22 లక్షల డ్రీమ్ జాబ్ గోవిందా – రియల్ స్టోరీ వైరల్
కొంపముంచిన సోషల్ మీడియా పోస్ట్… డ్రీమ్ జాబ్ గోవిందా.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన యువకుడు పేరు వినిపించేస్తోంది ఇప్పుడు సోషల్ మీడియాలో. పేరు వికాస్ రెడ్డి (అసలుపేరు మార్చాం). టీమ్ జాబ్హీ ద్వారా ఇటీవలే అతనికి రూ. 22 లక్షల ప్యాకేజ్ ఉన్న జాబ్ ఆఫర్ వచ్చింది. ఇంటర్వ్యూలు, టెస్ట్‌లు అన్నీ క్లియర్ చేసి, ఫైనల్ ఆఫర్ లెటర్ కూడా చేతిలో పడిపోయింది. అంతా ఓకే … Read more