Wipro Hiring 2025 : విప్రోలో నాన్ వాయిస్ జాబ్స్ – హైదరాబాద్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ
విప్రోలో నాన్ వాయిస్ జాబ్స్ – హైదరాబాద్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ Wipro Hiring 2025 : హైదరాబాద్ లో ఉన్నవాళ్లకి చక్కని అవకాశంగా చెప్పొచ్చు. విప్రో కంపెనీ నుండి నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలకి నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. కొత్తగా డిగ్రీ అయిపోయిన వాళ్లు, ఫ్రెషర్స్ ఈ అవకాశం దొరికినంతలో ఉపయోగించుకోవచ్చు. ఇంటర్వ్యూ తేదీ: ఇంటర్వ్యూ 27వ తేదీ జూన్ (గురువారం) రోజున జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు … Read more