KGBV Jobs 2025 – కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ నియామకాలు | 10th, Degree Pass మహిళలకు రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV) నియామకాలు 2025 – రాత పరీక్ష లేకుండా మహిళలకు మంచి అవకాశం KGBV Jobs 2025 తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఒక మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, అకౌంటెంట్ మరియు ఏఎన్‌ఎం (ANM) పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు జరగనున్నాయి. ముఖ్యంగా, ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష … Read more

You cannot copy content of this page