TCS NQT 2025 : Degree, Diploma, PG స్టూడెంట్స్‌కి నేషనల్ లెవెల్ టెస్ట్ ద్వారా జాబ్ ఛాన్స్

TCS iON National Qualifier Test (TCS NQT) 2025 పూర్తి వివరాలు | Degree, Diploma, PG వాళ్లకి All India జాబ్ ఛాన్స్!

TCS NQT 2025 : ఈ రోజుల్లో IT, Non-IT jobs వేట మొదలెడితే, ముందుగా eligibility చూసే కంపెనీలు ఏవో చెక్ చేస్తాయి. కానీ, ఒకే ఒక స్కోర్‌తో దేశం మొత్తం టాప్ కంపెనీల్లో అప్లై చేసేందుకు అవకాశం ఇచ్చే పరీక్షే TCS iON National Qualifier Test, అంటే మన TCS NQT. ఈ పరీక్ష ద్వారా మీరు మీరు ఉన్నత స్థాయి కంపెనీలకు మీ స్కిల్ల్స్ చూపించి, job chance దక్కించుకోగలరు.

ఇప్పుడు మనం ఈ 2025 కి సంబంధించిన TCS iON NQT గురించి, eligibility నుంచి syllabus, exam dates, benefits, application method వరకు – అన్నీ పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇది మీరు చదువుతున్న UG/PG/Diploma ఏదైనా కావచ్చు – అంతా వర్తిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా పూర్తిగా చదవండి.

TCS NQT అంటే ఏంటి?

TCS iON conduct చేసే ఈ National Qualifier Test (TCS NQT) అనేది ఒక skill-based national level test. దీని ద్వారా మీరు మీ aptitude, IT programming, communication skills, industry knowledge, job readiness లాంటి విషయాల్లో మీ స్థాయిని చూపించవచ్చు.

ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా మీరు TCS తో పాటు, ఇతర కంపెనీల్లో jobs కు అప్లై చేయవచ్చు. ఇది ఒక ప్రామాణిక స్కోర్ కార్డ్ లా పనిచేస్తుంది, అప్పుడు మీరు apply చేసిన organization score చూసి shortlist చేస్తుంది.

TCS NQT ద్వారా Hiring ఎలా జరుగుతుంది?

మీరు TCS NQT ద్వారా వచ్చిన స్కోర్ తో TCS, Tata group companies, Accenture, Cognizant, Wipro, Tech Mahindra, మరియు చాలా midsize & startup కంపెనీలలో jobs కి అప్లై చేయొచ్చు.

ఈ స్కోర్‌తో మీరు నిర్దిష్ట కంపెనీకి రిజిస్టర్ అయ్యాక వారి interview rounds కి eligible అవుతారు. అంటే మీ written test అవసరం లేకుండా, NQT score ద్వారానే ముందుకి పోవచ్చు.

ఎవరెవరు అప్లై చేయొచ్చు?

TCS NQT కి eligibility చాలా broad గా ఉంది. ప్రస్తుత విద్యార్థులే కాకుండా, అప్పటికే graduate అయిన వాళ్ళూ apply చేయొచ్చు.

అర్హులు ఎవరు:

UG, PG, Diploma చదువుతున్న వాళ్ళు (pre-final, final year students)

2020 నుంచి 2026 వరకు pass అవుతున్న లేదా అయిన విద్యార్థులు

B.E / B.Tech / M.E / M.Tech

B.Sc / BCA / MCA

BA / MA / B.Com / M.Com / BBA / MBA

2 సంవత్సరాల లోపు work experience ఉన్నవాళ్లు

వయసు: కనీసం 17 సంవత్సరాలు, గరిష్ఠంగా 30 సంవత్సరాలు

ఈసారి 2027 వరకు కూడా accept చేసే అవకాశం ఉంది కొన్ని వర్గాల్లో, కానీ ఇప్పటికీ 2026 వరకు అన్నదే అధికారికంగా ఉంది.

పరీక్ష structure ఎలా ఉంటుంది?

ఈ పరీక్షలో మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. మీరు అన్ని లేదా మీకు అవసరమైన modules మాత్రమే ఎంచుకోవచ్చు.

1. NQT Cognitive Skills (compulsory)
Verbal Ability

Numerical Ability

Reasoning Ability

2. Subject NQT (Optional – IT Programming/Domain Skills)
Programming Logic

Hands-on coding (C/C++/Java/Python)

3. Attitudinal Alignment NQT (Workplace Attitude Test)
ఈ అన్ని స్కోర్స్ కలిపి మీకు Final NQT Scorecard వస్తుంది. Cognitive compulsory, మిగతవి మీకు అవసరమైనవి ఎంచుకోవచ్చు.

పరీక్ష ఎలా నిర్వహిస్తారు?

మీరు Centerలో physically appear అవ్వచ్చు లేదా Online from home option కూడా ఉంటుంది (కానీ ప్రతి అర్హతలు & integrity checks కచ్చితంగా ఉంటాయి).

TCS iON Authorised Centers లోనే exam జరుగుతుంది.

మీరు ప్రతి 2-4 వారాలకొకసారి attempt చేయవచ్చు.

మీరు attempt చేసిన attempts లో ఉత్తమమైన స్కోర్ మాత్రమే ఫైనల్ గా చూపిస్తారు.

పరీక్షల భాష & మార్కింగ్ విధానం

పరీక్ష భాష: English మాత్రమే

Negative Marking లేదు

Objective type ప్రశ్నలు ఉంటాయి

Practice Tests (free) కూడా TCS iON website లో అందుబాటులో ఉంటాయి

మీరు ఒక్కసారి NQT స్కోర్ సంపాదించిన తర్వాత 2 సంవత్సరాల పాటు దాని వాలిడిటీ ఉంటుంది

Salary ఎంత ఉంటుంది?

ఇది మీరు ఎటువంటి కంపెనీకి అప్లై చేస్తున్నారో & వాళ్ళ JD ప్రకారం మారుతుంది. కానీ గణనీయంగా TCS NQT ద్వారానే:

Fresher కి ₹3 LPA – ₹6.5 LPA

Specific roles (Digital / Ninja / Business Associate) కి ₹7 LPA వరకు కూడా ఉండొచ్చు

అంటే ఇందులో మీరు వేసే attempt ఆధారంగా కూడా మీ package grow అవుతుంది.

Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్

అప్లై ఎలా చేయాలి?

TCS iON Website లోకి వెళ్లి, National Qualifier Test – 2025 పేజీకి వెళ్ళాలి

New Registration లేదా Existing Login చేసుకోవాలి

మీ Resume, Graduation Details, Educational Details update చేయాలి

మీరు attempt చేయదలచిన NQT Variants select చేసి, fee pay చేయాలి (if applicable)

Confirmation mail రావడం తర్వాత, మీ test date కి attend అవ్వాలి

Important Dates

Application Last Date: 28 జూలై 2025

Test Date: 9 ఆగస్టు 2025

Practice Tests: Register చేసిన తర్వాత 4 Mock Tests పొందొచ్చు

TCS NQT Score తో Jobs ఎలా దొరుకుతాయి?

మీరు TCS NQT Scorecardతో TCS iON Job Listing Portal లోకి వెళ్ళాలి

Score ఆధారంగా దరఖాస్తులు చూడండి

అంతేకాదు, మీకు తెలిసిన కంపెనీల careers page లో కూడా “NQT Score Accepted” jobs ఉంటే అక్కడ అప్లై చేయొచ్చు

Scorecardను attach చేసి మీరు apply చేయగలుగుతారు

ఎందుకు Attempt చేయాలి? – ముఖ్యమైన లాభాలు

ఒకే test తో అనేక కంపెనీలకు eligibility

2 years validity ఉండడం వలన multiple chances

Negative marking లేకపోవడం వల్ల fearless attempt

Mock tests వల్ల confident preparation

Engineering, Non-Engineering, Diploma, Arts students అందరికి open

Top private companies లాంటి Tata, Cognizant, Capgemini, Zoho మొదలైనవి recognize చేస్తాయి

చివరగా – ఈ పరీక్ష మీకు ఎందుకు అవసరం?

ఈ రోజుల్లో competition ఎక్కువగా ఉంది. కానీ మీ దగ్గర proper skills ఉంటే, TCS NQT లాంటి స్కోర్ exam ద్వారా మీరు వాటిని నిరూపించుకోగలరు. Fresher గా మంచి జాబ్ దొరకడం అంటే కేవలం academic scoreతో కాదు – practical knowledge & aptitude ని కూడా కంపెనీలు చూస్తుంటాయి.

TCS NQT attempt చేయడం వల్ల, మీరు మీ résumé లో credibility పెంచుకోవచ్చు. మీరు ఇదివరకే TCS NQT attempt చేసి ఉంటే, ఇప్పుడు మళ్లీ improve చేయడానికి కూడా chance ఉంది.

DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!

ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు

ఈ పరీక్ష అన్ని streams వారికి open గా ఉంది

వయసు 17 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి

Negative Marking లేదు

ప్రతి రెండు నెలలకొకసారి పరీక్ష ఉంటుంది

Attempt improve చేసుకోవచ్చు

ఈ score తో మీకు మంచి opportunities తెరుచుకుంటాయి

ఇంతకంటే Genuine, Transparent, National-level Test ఇప్పుడు ఇండియా లో లేడు.
అందుకే ఒక్కసారి మీ attempt తో మీ career direction మార్చుకోవచ్చు. మీరు UG చదువుతున్నా, PG అయిపోయినా, Fresher అయినా – ఇది మీకు Best Career Entry Point అనే చెప్పాలి.

Leave a Reply

You cannot copy content of this page