ఇంటి నుంచే పనులు – Testbook Work From Home Internship 2025 వివరాలు తెలుగులో
Testbook Work From Home Internship 2025 : ఇప్పుడు కాలం మారిపోయింది. ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగాలు అంటే ఒక్క బోర్‌గా టైపింగ్ చేయడమే కాదు, మంచి కంపెనీల్లో అర్ధవంతమైన పని చేస్తూ బాగానే సంపాదించవచ్చు. అలాంటి వాటిలోనే Testbook అనే ఫేమస్ కంపెనీ, ఫ్రెషర్స్ కోసం ఒక మంచి అవకాశం తీసుకురావడం జరిగింది – అదే Content Writer Internship, అది కూడా పూర్తిగా Work From Home.
ఈ ఆర్టికల్‌లో మిమ్మల్ని confuse చేయకుండా, కేవలం నిజమైన విషయాలు, eligibility, స్టైపెండ్, ఎలా అప్లై చేయాలి అన్నదాని గురించి పూర్తి వివరంగా చెప్తాను. చివర్లో మీకు ముఖ్యమైన Doubts/FAQs కూడా క్లియర్ చేస్తాను.
Testbook అంటే ఏంటి? ఎందుకు ఫేమస్?
Testbook అనేది ఒక ప్రముఖ online education కంపెనీ. Competitive exams like SSC, Banking, Railways, UPSC వంటివి prepare అయ్యే వాళ్లకు study material, mock tests, guidance అన్నీ ఇస్తుంది. India lo lakhs of students ఈ వెబ్‌సైట్ ని, యాప్‌ని వాడుతున్నారు. అటువంటి పెద్ద కంపెనీ నుంచి internship అంటే గౌరవంగా చెప్పుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్ వివరాలు – ఎవరికైనా మంచి అవకాశమే!
పోస్టు పేరు:
Content Writer Intern
పని చేసే స్థలం:
100% Work From Home (ఇంటినుంచి చేస్తే చాలూ)
జీతం / స్టైపెండ్:
రూ. 20,000/- (అంచనా – కనీసం 15వేలు ఉండే ఛాన్స్)
వ్యవధి:
6 నెలలు
అనుభవం:
ఇది ఫ్రెషర్స్ కోసమే. కనీసం ఒక ఇంటర్న్‌షిప్ చేసినవాళ్లకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అంతే.
ఎవరు అర్హులు? (Eligibility)
ఈ ఇంటర్న్‌షిప్ కి అప్లై చేయాలంటే మీకు ఉండాలి:
-
Marketing, English, Journalism, Communications, B.Tech లాంటి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (ఫైనల్ ఇయర్ వాల్లు కూడా ట్రై చేయొచ్చు)
-
అద్భుతమైన English రాత నైపుణ్యం (మాటల కంటే రాయడంలో మీరు బెటర్ అయితే ఇది మీకే)
-
SEO గురించి కొంచెం basic knowledge ఉండాలి
-
WordPress, Medium వంటి platforms మిగతా content management systems గురించి తెలుసుంటే బావుంటుంది
-
Self-motivation ఉండాలి. ఇంటినుంచి పని అంటే ఎవ్వరూ చూసేవాళ్లుండరు కాబట్టి మీరు మీ పనిని మీరే గమనించాలి
ఎలాంటి పనులు చేయాలి?
ఈ internship లో మీరు చేస్తే పనులు ఇవే:
కంటెంట్ తయారీ:
బ్లాగ్ ఆర్టికల్స్, వెబ్‌సైట్ పేజీలు, ఇమెయిల్ క్యాంపెయిన్స్, సోషల్ మీడియా posts అన్నీ మీరు తయారు చేస్తారు. అసలైన, unique, high-quality content ఉండాలి.
SEO Knowledge ఉపయోగించాలి:
మీ కంటెంట్ గూగుల్ లో అగ్ర స్థానాల్లో రావాలి అంటే SEO అనేది తప్పనిసరి. Keywords identify చేయడం, meta descriptions వ్రాయడం, headings ఎలా ఉండాలి అన్నదానికి స్పష్టమైన అవగాహన ఉండాలి.
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు
కంటెంట్ అనలిసిస్:
ఎలాంటి ఆర్టికల్స్కి ఎక్కువ clicks వస్తున్నాయో, ఏ టైటిల్స్ ఫేమస్ అవుతున్నాయో చూసి, మీ content ని accordingly optimize చేయాలి.
ట్రెండ్స్ మీద అప్డేట్‌గా ఉండాలి:
ఏ examలపై ఎక్కువ చర్చ నడుస్తోంది, ఏ టాపిక్స్ విద్యార్థులకు కావాలి అన్న దానిపై research చేసి కొత్త content ideas రావాలి.
ఇతర టీమ్‌లతో కలిసి పని చేయాలి:
Design team తో కలిసి infographics, visual elements add చేయాలి. Product లేదా customer service టీమ్ తో occasionally sync అవ్వాలి.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
Testbook లో ఉద్యోగం అంటే అలాంటి తేలిక కాదు. కానీ మీరు genuine గా ఉంటే, కచ్చితంగా select అవుతారు. Steps ఇవీ:
-
Online Application: మొదట testbook careers page ద్వారా అప్లై చేయాలి
-
Resume Screening: మీ resume check చేస్తారు. మీకు సరైన qualifications ఉన్నాయా, previous work ఉందా అన్నది చూడటం జరుగుతుంది
-
Online Test (ఉండొచ్చు): కొన్ని సందర్భాల్లో మీ writing style లేదా basic SEO knowledge చూసేందుకు ఒక assessment ఇస్తారు
-
Interview: Zoom లేదా Google Meet ద్వారా ఒక simple interview ఉంటుంది
-
Offer Letter: Select అయితే, internship letter వస్తుంది
-
Onboarding: Training process ప్రారంభమవుతుంది
Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్
Testbook లో పని చేస్తే లాభాలు ఏమిటి?
ఇంటి నుంచే పని – Time, Petrol, Rent అన్నీ save!
Freelance లా కాకుండా Regular Monthly Payment
Internship లోనే Industry-level Work నేర్చుకునే అవకాశం
Strong Resume ఉండేలా Portfolio build చేసుకోవచ్చు
Certification కూడా వస్తుంది – future jobsకి చాల ఉపయోగపడుతుంది
కాబట్టి Students కి, Housewives కి, Part-Time job వెతికేవాళ్లకి Perfect Opportunity
ఎలా అప్లై చేయాలి?
ఇది చాలా ఈజీ. Testbook careers వెబ్‌సైట్ లోకి వెళ్లి, కంటెంట్ రైటర్ ఇంటర్న్ అనే పోస్టు select చేసి, మీ basic details, resume అప్‌లోడ్ చేసి apply చేయాలి.
ఇక్కడ ఒక చిన్న టిప్: మీ resume లో మీరు రాసిన blog links (ఉండితే), లేదా మీ writing samples attach చేయండి. అలా చేస్తే, అవార్డుల్లా గమనిస్తారు.
మీకు ఉండే Doubts – Clear చేద్దాం
1. Degree ఇంకా పూర్తి కాకపోయినా అప్లై చేయచ్చా?
అవును, ఫైనల్ ఇయర్ లో ఉన్నవాళ్లు అప్లై చేయొచ్చు.
2. Interview tough untundaa?
మితిమీరిన భయం వద్దు. మీ communication బాగుంటే, basic knowledge ఉంటే సరి.
3. English medium background కావాలా?
అవసరం లేదు. కానీ, English లో రాయడంలో fluency ఉండాలి.
4. Work timings fix gaa untaya?
Generally flexible untayi. Targets untayi. But emergency meetings ki attend అవ్వాలి.
5. Certificate ఇస్తారా?
అవును. Completion తరువాత Internship Certificate వస్తుంది.
DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!
చివరి మాట
ఇంటర్న్‌షిప్ అని తీసిపారేయకండి. Testbook లాంటి పెద్ద సంస్థలో internship అంటే మీ career కి perfect starting point. మీలో రాయడంలో ఆసక్తి ఉందా? ఇంటినుంచే dignified గా earn చేయాలనుకుంటున్నారా? అంటే ఈ అవకాశం మీకే.
మీసోభాగ్యం మీరు మిస్ కావద్దు. ఓసారి అప్లై చేయండి. ఎవరూ expert గా మొదలుపెట్టరు. కానీ Genuine గా Try చేస్తే career మార్చే అవకాశం ఇది.