జూలై 22నాటికి – చివరి దశలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు!
Top 10 Govt Jobs July 2025 : ఈ జూలై చివరి వారంలో చాలా ప్రభుత్వ ఉద్యోగాలకి దరఖాస్తులు ముగుస్తున్నాయి. దాదాపు 18,000కి పైగా పోస్టులు త్వరలోనే close అయ్యే దశలో ఉన్నాయి. ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో, ఇప్పుడు టైమే! 10వ తరగతి నుంచి P.G వరకు అర్హత కలిగిన అభ్యర్థులందరికీ ఈ అవకాశాలు ఉన్నాయి.
చివరిదశలో ఉన్న Top 10 Govt Jobs – July 2025
1. IBPS SO Recruitment 2025
విభాగం: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS)
పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) – IT, HR, Marketing, Rajbhasha, Law
మొత్తం పోస్టులు: 1007
అర్హత: B.TECH / PG / MBA
వయసు: 20–30 ఏళ్లు
జీతం: ₹55,000
ఫీజు: Gen/OBC/EWS ₹850, SC/ST/PWD ₹175
చివరి తేదీ: 28 జూలై 2025
ఉద్యోగ స్థానం: India-wide Banks
విధానం: Prelims + Mains + Interview
వెబ్‌సైట్: www.ibps.in
2. IBPS PO Recruitment 2025
పోస్టు: Probationary Officer / MT
మొత్తం పోస్టులు: 5208
అర్హత: Degree (ఏదైనా డిసిప్లిన్)
వయసు: 20–30 ఏళ్లు
జీతం: ₹52,000 – ₹55,000 (with perks)
ఫీజు: Gen/OBC ₹850, SC/ST ₹175
చివరి తేదీ: 28 జూలై 2025
ఉద్యోగ స్థానం: India-wide
విధానం: Prelims + Mains + Interview
వెబ్‌సైట్: www.ibps.in
3. Indian Coast Guard AC Recruitment 2025
పోస్టు: Assistant Commandant (GD, Tech)
మొత్తం పోస్టులు: 170
అర్హత: 12th (PCM) / Engg. Diploma + Graduation / B.Tech
వయసు: 21–25 ఏళ్లు
జీతం: ₹56,100 + allowances
ఫీజు: Gen/OBC ₹250, SC/ST Free
చివరి తేదీ: 27 జూలై 2025
ఉద్యోగ స్థానం: Coast Guard Zones
విధానం: CGCAT + Interview + Medical
వెబ్‌సైట్: joinindiancoastguard.cdac.in
4. RRB Technician Recruitment 2025
పోస్టు: Technician Grade 1 & 3
మొత్తం పోస్టులు: 6238
అర్హత: ITI / Diploma / B.Sc.
వయసు: 18–33 years
జీతం: ₹19,900 – ₹29,200 (Level 2 & 5)
ఫీజు: Gen/OBC ₹500, SC/ST ₹250
చివరి తేదీ: 28 జూలై 2025
ఉద్యోగ స్థానం: Zone-wise
విధానం: CBT + DV + Medical
వెబ్‌సైట్: rrbapply.gov.in
5. AP Forest Dept Recruitment 2025
పోస్టులు: FBO, ABO
మొత్తం పోస్టులు: 691
అర్హత: Inter / Diploma
వయసు: 18–30 years
జీతం: ₹49,870 (Approx)
ఫీజు: ₹250 – ₹400
చివరి తేదీ: 5th August
ఉద్యోగ స్థానం: Andhra Pradesh
విధానం: Written Test + PET
వెబ్‌సైట్: portal-psc.ap.gov.in
6. CCRAS Group C Recruitment 2025
పోస్టులు: UDC, LDC, MTS, Steno
మొత్తం పోస్టులు: 394
అర్హత: 10th / 12th / Degree / PG
వయసు: 18–40 ఏళ్లు
జీతం: ₹19,900 – ₹81,100
ఫీజు: ₹100 for Gen/OBC
చివరి తేదీ: 31st August
ఉద్యోగ స్థానం: India-wide
విధానం: Written Test
వెబ్‌సైట్: ccras.nic.in
7. AIIMS CRE Recruitment 2025
పోస్టులు: LDC, Store Keeper, Technician, JE, Others
మొత్తం పోస్టులు: 2300
అర్హత: 12th / Degree / Diploma
వయసు: 18–35 years
జీతం: ₹25,000 – ₹81,000
ఫీజు: ₹3000–₹1500 (category wise)
చివరి తేదీ: 31st July
ఉద్యోగ స్థానం: All AIIMS Institutes
విధానం: Online Test
వెబ్‌సైట్: aiimsexams.ac.in
8. BDL Recruitment 2025
పోస్టులు: Project Engineer, Project Officer, Apprentice
మొత్తం పోస్టులు: 212
అర్హత: B.E/B.Tech/B.Com/ITI
వయసు: 18–28 / 35 (post-wise)
జీతం: ₹23,000 – ₹39,000
ఫీజు: No Fee
చివరి తేదీ: 10th August
ఉద్యోగ స్థానం: BDL Units (Hyd, Vizag)
విధానం: CBT Test
వెబ్‌సైట్: bdl-india.in
9. SIDBI Assistant Manager Grade A Recruitment
పోస్టు: Assistant Manager Grade A – General
మొత్తం పోస్టులు: 76
అర్హత: Degree / PG / CA / B.Tech + 2–3 yrs Exp
వయసు: 21–28 years
జీతం: ₹90,000 approx
ఫీజు: Gen/OBC ₹175, SC/ST ₹100
చివరి తేదీ: 11th August
ఉద్యోగ స్థానం: India-wide
విధానం: Online Exam + Interview
వెబ్‌సైట్: ibpsonline.ibps.in
10. BHEL Artisan Recruitment 2025
పోస్టులు: Artisan (Fitter, Welder, Machinist)
మొత్తం పోస్టులు: 515
అర్హత: ITI
వయసు: 18–27 years
జీతం: ₹34,000 + DA
ఫీజు: ₹200
చివరి తేదీ: 12th August
ఉద్యోగ స్థానం: BHEL Units (Trichy etc)
విధానం: Written Test
వెబ్‌సైట్: careers.bhel.in
Total Vacancies: 17,811 Jobs
✅ Disclaimer:
ఈ వెబ్‌సైట్/చానెల్‌లో అందించిన సమాచారం పూర్తిగా ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్ల ఆధారంగా మేము స్వయంగా సేకరించినది. ఇక్కడ ఇచ్చిన కంటెంట్ మొత్తం మాకే ప్రత్యేకమైనది. మా అనుమతి లేకుండా ఎవరికైనా కాపీ చేస్తే, మేము దాని మీద కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాము. కంటెంట్ కాపీరైట్ చట్టాల కింద రక్షించబడినది.
ఈ సమాచారం కేవలం విద్యార్థుల మరియు ఉద్యోగార్హుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఏదైనా సందేహాలు ఉన్నా, దయచేసి సంబంధిత అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించండి.