Teleperformance Work From Home Jobs 2025 – ఇంట్లో ఉండి జీతం ₹27,000 వస్తుంది
Work From Home Jobs 2025 : ఇప్పుడు జాబ్ కోసం బయట తిరగడం అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఒక decent జీతంతో పనులు చేయొచ్చు. Teleperformance సంస్థ ఇప్పుడు Customer Support Executive – Non-Voice (Chat Support) జాబ్స్ కి నోటిఫికేషన్ ఇచ్చింది. Hyderabad ఆధారంగా Work From Home విధానం లో ఈ ఉద్యోగాలు ఉంటాయి.
ఈ ఉద్యోగం కోసం 30 మంది అభ్యర్థులను తీసుకుంటున్నారు. Fresher అయినా, experience ఉన్నవాళ్లైనా తప్పకుండా అప్లై చేయొచ్చు.
ఈ ఉద్యోగం ఎవరికోసమంటే?
ఇది పూర్తిగా విదేశీ క్లయింట్స్ తో చాట్ ద్వారా (Non Voice) మట్లాడే పని. అంటే ఫోన్ కాల్స్ ఎక్కడా లేవు. అందుకే English Communication బాగుంటే చాలు, వేరే ఎలాంటి పెద్దగా technical knowledge అక్కర్లేదు.
ఇంట్లో laptop ఉండాలన్న అక్కరే లేదు – కంపెనీ system ఇచ్చే అవకాశం ఉంది. కానీ system collect చేయడానికి మాత్రం Hyderabadకి రావాలి.
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు
ముఖ్యమైన విషయాలు (Job Highlights)
పేరు: Customer Support Executive (Non-Voice – Chat Process)
కంపెనీ: Teleperformance
విదానం: Work From Home
జీతం: ₹27,000 in-hand (2.75 – 3.25 LPA)
చేరాల్సిన తేదీ: 25 జూలై 2025
చేసే పని: Inbound Chat Support (పూర్తిగా Non Voice)
వారానికి: 5.5 రోజులు పని, 1.5 రోజులు ఓపికగా తీసుకోవచ్చు
పోస్ట్‌లు మొత్తం: 30
Interview మాధ్యమం: Online (HR, Assessment, Operations Round)
Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్
అర్హతలు ఏముంటాయి?
ఈ ఉద్యోగానికి eligibility చాలా సరళంగా ఉంది. మీరు basic typing & communication ఉంటే చాలు.
అర్హతలు:
Fresher / Experience ఉన్నవాళ్లందరికీ అవకాశం ఉంది.
అండర్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్ అయినా సరే.
Hyderabadలో ఉండే అభ్యర్థులు మాత్రమే apply చేయాలి.
English communication బాగా ఉండాలి – మాట్లాడటం, చదవడం, టైపు చేయడం.
Typing speed కనీసం 30 WPM ఉండాలి. Accuracy 90% ఉండాలి.
MTI (mother tongue influence) ఉండకూడదు.
ఎవరి కోసం ఇది బెస్ట్?
ఈ ఉద్యోగం specialగా కిందివాళ్ల కోసం perfect:
ఇంట్లో నుంచే పనిని చేయాలనుకునే అమ్మాయిలు
Degree recent complete చేసినవాళ్లు
ICSE, CBSE board చదివినవాళ్లు
B.Tech, B.Sc, BCA, Science stream background ఉన్నవాళ్లు
Customer Support jobs లో future build చేయాలనుకునేవాళ్లు
మీరు ఏం చేయాలి?
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే, మీ resume ని HRకి పంపాలి.
Email:
మీ CV ని పంపించండి –
📩 rituparna.das1@teleperformancedibs.com
Subject లో లేదా మెయిల్ లో తప్పనిసరిగా “Hyderabad” అనే పదాన్ని mention చేయాలి.
Interview Rounds ఎలా ఉంటాయి?
మీరు CV పంపిన తర్వాత, మూడు simple rounds ఉంటాయి:
HR Interview – basic communication చూస్తారు
Online Assessment – Typing speed & accuracy చూస్తారు
Operations Round – process గురించి మీ knowledge assess చేస్తారు
మీకు Laptop లేకపోయినా ఫర్వాలేదు
Teleperformance మీకు system arrange చేస్తుంది, కానీ అది office నుండి collect చేయాల్సి ఉంటుంది. అంటే Hyderabad కి తప్పనిసరిగా రాకపోతే చేయలేరు.
Location గురించి స్పష్టత
ఇది Work From Home process అయినా, మీ current address Hyderabad లో ఉండాలి. దానికి valid address proof submit చేయాలి.
ఈ ఉద్యోగంలో ఉన్న లాభాలు:
ఇంట్లో నుంచే స్ట్రెస్స్ లేని పని
Phone calls లేకుండా శాంతిగా Chat లో పని
English improve అవుతుంది
Stable income – ₹27,000 per month
ఒక decent career start అవుతుంది Customer Support లో
Final గ అర్థం చేసుకోవాలి అంటే…
ఇది call center కాదు. ఇది international chat support. మీరు English లో చాట్ చేయడం, customers queries resolve చేయడం మాత్రమే చేస్తారు. Time bounded targets ఉండవు, Voice process కాదు, కెరీర్ కి మొదటి మంచి అడుగు వేయాలనుకునేవాళ్లకి ఇది golden opportunity.
అప్లై చేసే ముందు తెలుసుకోవలసినవి:
Work From Home process అయినా, system collect చేయడానికి Hyderabad రావాలి
Joining Date – 25th July 2025
Salary – ₹27,000 in-hand
Excellent English communication must
Typing speed with accuracy compulsory
DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!
మీకు నచ్చిందా ఈ అవకాశం?
ఎదురు చూడకుండా మీ resume ని వెంటనే పంపించండి ఈ మెయిల్ కి:
rituparna.das1@teleperformancedibs.com
Subject లో “Hyderabad” అని mention చేయడం మర్చిపోకండి.
ఇలాంటి Work From Home, Non Voice jobs కోసం రోజు రోజుకి మా telugucareers.com ని check చేస్తూ ఉండండి. మీకు set అయ్యే జాబ్ miss అవకండి!
ఇంకా Work From Home jobs updates కావాలంటే, “Telugu Careers” ని bookmark చేసుకోండి.
ఇంకా ఒకసారి చెబుతున్నాం – Fresher అయినా, English మంచి స్థాయిలో మాట్లాడగలిగితే, ఇది మీ కెరీర్ కి perfect start అవుతుంది.
మీ bright future కి ఒక్క మెయిల్ చాలొచ్చి ఉంటుంది.
మరిన్ని ఉద్యోగ వివరాలు కోసం → telugucareers.com