Infosys Support Associate Jobs 2025 – డిగ్రీ వాళ్లకి వెయిటింగ్ లేకుండా ఆఫర్!

ఇన్ఫోసిస్‌లో Support Associate ఉద్యోగాలు – గ్రాడ్యుయేట్లు అప్లై చేస్కోవచ్చు!

Infosys Support Associate Jobs 2025  : ఇన్ఫోసిస్ అనేది మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఐటీ, బిపిఓ కంపెనీ. ఇప్పుడీ కంపెనీ Support Associate పోస్టుల కోసం తాజా నియామక ప్రకటన విడుదల చేసింది. అసలీ ఉద్యోగం అంటే ఏమిటి? ఎవరెవరు అర్హులు? ఎంత జీతం వస్తుంది? ఏ విధంగా సెలెక్షన్ జరుగుతుంది? అన్నీ వివరాలు మీకోసం.

ఉద్యోగ సమాచారం

పోస్ట్ పేరు: Support Associate

కంపెనీ పేరు: Infosys

కంపెనీ ప్రధాన కార్యాలయం: బెంగుళూరు, ఇండియా

శాఖలు: Business Process Services (BPO), Consulting & Support Teams

అర్హతలు

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే:

ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవాళ్లు అప్లై చేయచ్చు

ఎలాంటి స్పెసిఫిక్ బ్రాంచ్ అవసరం లేదు

అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, అంటే ఇంగ్లీష్ మాట్లాడటం, వినటం, టైప్ చేయటం వచ్చాలి

ఫ్రెషర్స్ కానీ, బిటెక్, బీకాం, డిగ్రీ చేసేవాళ్లైనా సరే అప్లై చేయవచ్చు

వయసు పరిమితి

కనీస వయసు: 18 సంవత్సరాలు

గరిష్ట వయసుపై ఏ నియమం పెట్టలేదు – కానీ జనరల్‌గా ఫ్రెషర్లను ఎక్కువగా తీసుకుంటారు

అప్లికేషన్ ఫీజు ఉందా?

లేదండీ – ఇది ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఏదైనా ఫీజు లేదు

ఆన్‌లైన్ దరఖాస్తు పెట్టేసినంత చాలు

జీతం వివరాలు

నెల జీతం దాదాపు ₹29,000 నుంచి ₹30,000 దాకా వస్తుంది

అంటే సంవత్సరానికి 3.5 లక్షల రూపాయల వరకు సాలరీ ఉంటుంది

వర్క్ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకో ఏడాదిలో hike వచ్చే అవకాశం ఉంటుంది

ఎంపిక విధానం

ఇన్ఫోసిస్ వారి selection process బాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది:

Resume shortlist

Communication round / Online Assessment

HR Interview

Final Offer Letter

ఏ సందర్భంలోనైనా బాడీ లాంగ్వేజ్, మళ్లీ మళ్లీ practice చేయటం, మరియు basic computer terms తెలుసు అనే నమ్మకం ఉంటే సరిపోతుంది.

DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!

ఈ ఉద్యోగం ఎందుకు మంచి అవకాశం?

ప్రైవేట్ కంపెనీలో మంచి క్యారియర్ grow అవ్వాలంటే Infosys లాంటి కంపెనీలో ప్రయాణం మొదలెడితే మంచి base అవుతుంది

ఎలాంటి ఫీజు లేదు

ఇంటర్వ్యూకి ఎక్కువ ప్రిపరేషన్ అవసరం లేదు

ఎక్కడైనా ఫ్యూచర్ లో onsite లేదా promotions వచ్చే scope ఉంటుంది

చివరిగా…

Infosys లాంటి పెద్ద కంపెనీలో Support Associate పోస్టులకు apply చేయడం అంటే ఒక దశలో start point లాంటిది. Fresher అయినా, communication బాగుంటే మిగతావన్నీ వాళ్లే నేర్పిస్తారు. So, అవకాశం వస్తే వదులుకోకుండా use చేస్కోండి.

Notification 

Apply Online 

Leave a Reply

You cannot copy content of this page