DRDO Internship 2025 – ఎగ్జామ్ లేకుండా స్టూడెంట్స్ కి నేరుగా ఎంపిక!

DRDO Internship 2025 : DRDO హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు – ముగ్గురు మేధావుల కోసం దారి తెరుస్తున్న మూడు ల్యాబ్స్! ఇంజినీరింగ్ లేదా సైన్స్ చదువుతున్న విద్యార్థులకి మంచి వార్త. రీసెర్చ్ చేయాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళకి, దేశానికి సేవ చేసే అవకాశం కల్పిస్తూ, హైదరాబాద్‌లోని DRDOకి చెందిన మూడు ప్రముఖ ల్యాబ్స్ – RCI, CHESS, DLRL – ఇప్పుడే ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఇది కేవలం అపరిచితంగా ఒక ఇంటర్న్‌షిప్ అనుకునే పని … Read more

CSIR IICT Jobs 2025 : పరీక్షలేమీ లేకుండా నేరుగా ఎంపిక! హైదరాబాద్‌లో అవకాశాలు

CSIR IICT Jobs 2025 : CSIR-IICT ఉద్యోగ నియామకం 2025 – హైదరాబాదులో నేరుగా ఇంటర్వ్యూతో 30 ఉద్యోగాలు హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన CSIR – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) సంస్థ 2025 సంవత్సరానికి గాను 30 ప్రాజెక్ట్ ఆధారిత ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఉద్యోగాలన్నీ తాత్కాలిక ప్రాజెక్టుల కోసం తీసుకుంటుండగా, ఎంపిక ప్రక్రియ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. పరిశోధన, రసాయన … Read more

BOB LBO Recruitment 2025 : బ్యాంక్ ఉద్యోగం మీ ఊర్లోనే! బ్యాంక్ ఆఫ్ బరోడా 2500 పోస్టులు విడుదల

BOB LBO Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో లొకల్ బ్రాంచ్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంక్ సేవలను మరింతగా విస్తరించేందుకు ఈ నియామకాన్ని చేపట్టారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం వంటి అన్ని ముఖ్య విషయాలను ఈ కథనంలో సులభంగా, తెలుగులో అందిస్తున్నాం. ఒకసారి … Read more

అదిరిపోయే RailOne యాప్ – ఇప్పుడు రైల్వే ప్రయాణాలన్నీ చిటికెలో!

అదిరే ఫీచర్లతో.. ఆల్ ఇన్ వన్ రైల్వే యాప్ – RailOne గురించిమాట్లడుకుందాం! ఇప్పుడు ట్రైన్ టికెట్ బుకింగ్ అంటే IRCTC యాప్, PNR స్టేటస్ కోసం ఇంకో వెబ్‌సైట్, లైవ్ లొకేషన్ కోసం ఇంకో యాప్ ఓపెన్ చేయాలి. అన్నీ ఒక్క దగ్గరే ఉంటే ఎంత బాగుండేదో అనుకునే వాళ్లకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఉంది. అదే RailOne అనే కొత్త రైలు యాప్. ఇదొచ్చేసరికి… నిజంగా పక్కా యాప్ అనిపిస్తుంది. RailOne అంటే … Read more

ఫేస్‌బుక్ కామెంట్ వల్ల రూ.22 లక్షల డ్రీమ్ జాబ్ గోవిందా – రియల్ స్టోరీ వైరల్

కొంపముంచిన సోషల్ మీడియా పోస్ట్… డ్రీమ్ జాబ్ గోవిందా.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన యువకుడు పేరు వినిపించేస్తోంది ఇప్పుడు సోషల్ మీడియాలో. పేరు వికాస్ రెడ్డి (అసలుపేరు మార్చాం). టీమ్ జాబ్హీ ద్వారా ఇటీవలే అతనికి రూ. 22 లక్షల ప్యాకేజ్ ఉన్న జాబ్ ఆఫర్ వచ్చింది. ఇంటర్వ్యూలు, టెస్ట్‌లు అన్నీ క్లియర్ చేసి, ఫైనల్ ఆఫర్ లెటర్ కూడా చేతిలో పడిపోయింది. అంతా ఓకే … Read more

NITPY Jobs 2025 : 50 వేల జీతం తో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ,ఇంటర్ పాసైతే చాలు

NITPY Jobs 2025 :  పుదుచ్చేరి లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT Puducherry) నుంచి జూలై 1న విడుదలైన నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పుడు పలు విద్యార్హతలున్న అభ్యర్థులకు గొప్ప అవకాశం. ముఖ్యంగా ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు పక్కా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం లాంటి అవకాశమే ఇది. ఈసారి మొత్తం 18 పోస్టులు నేరుగా రిక్రూట్ చేయబోతున్నారు. అర్హతలు, జీతాలు, ఎంపిక విధానం, ఏ పోస్టుకు ఏ చదువు … Read more

AP DSC 2025 Results : ఫలితాల తేదీ, మెరిట్ లిస్ట్, ర్యాంక్ కార్డ్ – జిల్లాల వారీగా డౌన్లోడ్ వివరాలు

AP DSC 2025 Results : ఏపీ మెగాడీఎస్సీ 2025 పరీక్షలు నిన్నటితో పూర్తయ్యాయి. గత కొన్ని నెలలుగా ఈ డీఎస్సీ పరీక్షల కోసం వేలాది మంది అభ్యర్థులు శ్రమించారంటే అందులో తేడా లేదు. ఎన్ని కష్టాలు పడినా, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అభ్యర్థుల తపనకి నిదర్శనం. ఈ ఏడాది డీఎస్సీ ఏ స్థాయిలో జరిగినదో చెప్పనవసరం లేదు. మొత్తం దాదాపు 16 వేలకుపైగా టీచర్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం ఈ … Read more

Fireman Jobs 2025 : ఫైర్ డిపార్ట్మెంట్ జాబ్స్ 2025 – 12వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది!

ఫైర్ డిపార్ట్మెంట్ జాబ్స్ 2025 – 12వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది! Fireman Jobs 2025 : ఇండియన్ నేవీలో ఫైర్మెన్ ఉద్యోగం అంటే అదొక గౌరవప్రదమైన పని. శక్తి, సాహసం, మరియు సేవాభావం ఉన్న యువత కోసం ఈ ఉద్యోగం ఓ బంగారు అవకాశమే. ఇప్పుడు 2025 కి సంబంధించిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఇండియన్ నేవీ 90 ఫైర్మెన్ పోస్టులు భర్తీ చేయబోతోంది. దీన్ని జూలై 5న అధికారికంగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా … Read more

AP Anganwadi Jobs : ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ ఉద్యోగాలు 2025 – మహిళలకు శాశ్వత అవకాశం

అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 AP Anganwadi Jobs :  మొత్తం 41 పోస్టులకి అప్లికేషన్లు స్టార్ట్ .ఇదిగో బాబూ… నంద్యాల జిల్లాలో మహిళలకు మంచి అవకాశమే వచ్చింది. Women and Child Development Department – WCD Nandyal తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంట్లో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు పోస్టులకి 41 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి 2025 జూలై 1వ తేదీ నుండి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ … Read more

[24]7.ai Jobs ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఫ్రెషర్స్ జాబ్స్ – హైదరాబాద్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

[24]7.ai ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ – హైదరాబాదులో ఫ్రెషర్స్‌కు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు హైదరాబాద్ లో ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు శుభవార్త. ప్రముఖ బీపీవో కంపెనీ అయిన [24]7.ai ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఫ్రెషర్ అభ్యర్థులను నియమించడానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఇది పూర్తిగా కార్యాలయానికి హాజరు కావాల్సిన ఉద్యోగం. ఇంటర్వ్యూకు రావాలనుకునే అభ్యర్థులు కింద ఇచ్చిన వివరాలను జాగ్రత్తగా చదవండి. సంస్థ పేరు: [24]7.ai Pvt Ltd  ఇంటర్వ్యూ/జాబ్ లొకేషన్: గ్రౌండ్ … Read more

You cannot copy content of this page