CWC Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ గోడౌన్స్ లలో ఉద్యోగాలు
CWC రిక్రూట్మెంట్ 2025 హలో ఫ్రెండ్స్ ! జాబ్ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్నారా? CWC నుంచి ఒక మంచి అవకాశం వచ్చేసింది వేర్‌హౌసింగ్, మార్కెటింగ్, సివిల్ ఇంజనీరింగ్, లేదా MIS లో ఆసక్తి ఉంటే గనక, ఇప్పుడే అప్లై చేయండి. మరి ఫుల్ డీటైల్స్ చూద్దామా వచ్చేయండి మరి. CWC అంటే ఏంటి CWC అంటే సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కింద ఉన్న ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ … Read more