2025 జూలై నెలల్లో టాప్ 8 ప్రభుత్వ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి!
Top govt jobs in July 2025 :
1.రైల్వే RRB టెక్నీషియన్ పోస్టులు – 6400 ఖాళీలు
సంస్థ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ (RRBs)
పోస్టు పేరు: టెక్నీషియన్ (గ్రేడ్ 1 సిగ్నల్ & గ్రేడ్ 3)
మొత్తం ఖాళీలు: 6400
దరఖాస్తు తేదీలు: 2025 జూన్ 28 నుండి జూలై 17 వరకు
CBT 1 పరీక్ష తేదీ: 2025 ఆగస్టు 28 నుండి
అర్హత: 10వ తరగతి + ITI లేదా డిప్లొమా / ఇంజినీరింగ్
వయస్సు పరిమితి: 18 నుండి 33 సంవత్సరాలు
ఫీజు: ₹500 (SC/ST/మహిళలకు ₹250 – తిరిగి చెల్లింపు)
ఎంపిక విధానం: CBT 1 – CBT 2 – డాక్యుమెంట్ వెరిఫికేషన్
జాబ్ లొకేషన్: భారత్ అంతటా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
2.NICL AO ఉద్యోగాలు – 274 పోస్టులు
సంస్థ: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL)
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్ / స్పెషలిస్ట్)
ఖాళీలు: 274
చివరి తేదీ: 2025 జూలై 3
అర్హత: గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ (పోస్ట్ ఆధారంగా)
వయస్సు: 21 నుండి 30 ఏళ్లు
ఫీజు: ₹1000 (UR/OBC), ₹250 (SC/ST)
ఎంపిక: ప్రిలిమ్స్ – మెయిన్స్ – ఇంటర్వ్యూకు ఎంపిక
లొకేషన్: భారత్ అంతటా
మోడ్: ఆన్‌లైన్
3.SBI PO నోటిఫికేషన్ – 541 పోస్టులు
సంస్థ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
పోస్టు: ప్రొబేషన్‌రీ ఆఫీసర్ (PO)
పోస్టులు: 541
దరఖాస్తు తేదీలు: జూన్ 24 నుంచి జూలై 14, 2025
పరీక్షలు: ప్రిలిమ్స్ – జూలై/ఆగస్టు, మెయిన్స్ – సెప్టెంబరు
అర్హత: ఏదైనా డిగ్రీ (ఫైనల్ ఇయర్ కూడా అర్హులు)
వయస్సు పరిమితి: 21 నుండి 30 ఏళ్లు
ఫీజు: ₹750 (Gen/OBC/EWS), ఉచితం (SC/ST/PwD)
ఎంపిక: ప్రిలిమ్స్ → మెయిన్స్ → సైకోమెట్రిక్ టెస్ట్ + ఇంటర్వ్యూ
లొకేషన్: దేశవ్యాప్తంగా
మోడ్: ఆన్‌లైన్
4.LIC HFL అప్రెంటిస్ నోటిఫికేషన్ – 250+ పోస్టులు
సంస్థ: LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
పోస్టు: అప్రెంటిస్
ఖాళీలు: 250+ (రాష్ట్రాల వారీగా)
చివరి తేదీ: 2025 జూలై 5
అర్హత: 2020 నుండి 2024 మధ్య గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు
వయస్సు: 20 నుండి 25 సంవత్సరాలు
స్టైపెండ్: ₹9,000 – ₹15,000 నెలకు
ఫీజు: ₹944 (Gen), ₹708 (SC/ST/మహిళలు)
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ + డాక్యుమెంట్ వెరిఫికేషన్
మోడ్: నాట్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్
5.ఆంధ్రప్రదేశ్ గ్రామ ఆశా వర్కర్లు – 1294 పోస్టులు
సంస్థ: AP హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్
పోస్టు: ఆశా వర్కర్
ఖాళీలు: 1294
చివరి తేదీ: 2025 జూన్ 30 (జిల్లాల వారీగా మారవచ్చు)
అర్హత: పదో తరగతి (కొన్ని జిల్లాల్లో ఇంటర్ ప్రిఫర్డ్)
వయస్సు పరిమితి: 25 నుండి 45 ఏళ్లు
ఆనరేరియం: ₹10,000 – ₹15,000 (జిల్లా ఆధారంగా)
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ + ఇంటర్వ్యూ
మోడ్: ఆఫ్లైన్ (PHC/ మండల కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి)
6.SSC CHSL 2025 – 3131 పోస్టులు
సంస్థ: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)
పోస్టులు: LDC, DEO, PA, SA
ఖాళీలు: 3131
చివరి తేదీ: 2025 జూలై 18
టియర్ 1 పరీక్ష: 2025 ఆగస్టు 1 నుండి 11 వరకు
అర్హత: 12వ తరగతి పాస్
వయస్సు పరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు
ఫీజు: ₹100 (UR/OBC), ఉచితం (SC/ST/మహిళలు)
ఎంపిక విధానం: టియర్ 1 → టియర్ 2 → స్కిల్ టెస్ట్
మోడ్: ఆన్‌లైన్ లొకేషన్: దేశవ్యాప్తంగా
7.PFRDA అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ A) – అంచనా: 20+ పోస్టులు
సంస్థ: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ A)
పోస్టులు: అంచనా ప్రకారం 20+
చివరి తేదీ: 2025 ఆగస్టు 6
అర్హత: గ్రాడ్యుయేషన్ / పీజీ (ఫైనాన్స్, IT, లా మొదలైనవి)
వయస్సు పరిమితి: గరిష్ఠంగా 30 ఏళ్లు
జీతం: సుమారు ₹1.4 లక్షలు నెలకు (పర్క్స్ సహా)
ఫీజు: ₹1000 (Gen), ₹100 (SC/ST/PwD)
ఎంపిక విధానం: ఫేజ్ 1 -ఫేజ్ 2 – ఇంటర్వ్యూ
మోడ్: ఆన్‌లైన్ లొకేషన్: భారత్ అంతటా
8.SSC CGL 2025 – 15,000+ పోస్టులు
సంస్థ: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)
పోస్టు: గ్రూప్ B & C – ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్, ఆడిటర్ మొదలైనవి
ఖాళీలు: 15,000+
చివరి తేదీ: 2025 జూలై 4
టియర్ 1 పరీక్ష: సెప్టెంబర్ 2025 (టెంటేటివ్)
అర్హత: ఏదైనా డిగ్రీ
వయస్సు పరిమితి: 18 నుండి 32 సంవత్సరాలు
ఫీజు: ₹100 (Gen/OBC), ఉచితం (SC/ST/మహిళలు)
ఎంపిక విధానం: టియర్ 1 – టియర్ 2 – డాక్యుమెంట్ వెరిఫికేషన్
మోడ్: ఆన్‌లైన్ లొకేషన్: భారత్ అంతటా
ఈ ఉద్యోగాలు అన్నీ జూన్-జూలై 2025 నెలల్లో దరఖాస్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగాలు. అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి!
I need this job
I am waiting for your job my dream army job
Army job my dream
Lieutenant
Entry lavel
Captain
Major
Lieutenant Colonel
Colourel
Brigadier
Major general
Lieutenant general
General
Top level post